Recent Posts

నిద్రలేస్తే బొచ్చ ఎత్తుకుని చిల్లర అడుక్కునే సోమిరెడ్డి,నాపై ఆరోపణలా-కాకాణి

చంద్రబాబు ఓ వెధవ..

నెల్లూరు: లోకేష్ ఒక బచ్చగాడు,సోమిరెడ్డి ఒక లుచ్చాగాడు వాళ్లతో మాట్లాడే స్థాయి నాదు కాదు,,చంద్రబాబుకు దమ్ముంటే,ఇసుక విషయంలో నేను ఒక్క రూపాయి తీసుకున్నట్లు ప్రమాణం చేస్తే,నా ఎమ్మేల్యే పదవీకి రాజీనామా చేసేందుకు సిద్దంగా వున్నట్లు సర్వపల్లి ఎమ్మేల్యే కాకాణి.గోవర్దన్ రెడ్డి సవాల్ విశారు..సోమవారం వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అయన చంద్రబాబు,లోకేష్,సోమిరెడ్డిలపై విరుచుకుపడ్డారు..

Spread the love