Recent Posts

ప్రభుత్వ కార్యాలయాలలో పని చేస్తున్న ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించండి-కలెక్టర్

నెల్లూరు: ప్రభుత్వ కార్యాలయాలలో పని చేస్తున్న ఉద్యోగుల సమస్యలపై శనివారం సాయంత్రం కలెక్టరేట్ లోని తిక్కన ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక గ్రీవెన్స్ డే కార్యక్రమంలో కలెక్టరు చక్రధర్ బాబు, ఉద్యోగుల నుంచి వారి సమస్యలపై వినతులను స్వీకరించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఉద్యోగుల నుంచి పలు సమస్యలపై వచ్చిన దరఖాస్తులను పరిశీలించి నిర్ధేశించిన గడువు లోపు పరిష్కరించేందుకు తగు చర్య తీసుకోవాలని జిల్లా అధికారులను ఆదేశించారు.వచ్చిన ఆర్జీ పై సంబంధిత శాఖల జిల్లా అధికారులు తీసుకున్న చర్యలపై నివేదిక కలెక్టరేట్ కు అంద చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు..

Spread the love
error: Content is protected !!