Recent Posts

సిరివెన్నెల సీతారామశాస్ర్తి ఆరోగ్య పరిస్థితి విషమం !

హైదరాబాద్: న్యూమోనియాతో బాధపడుతూ ఈనెల 24వ తేదిన కిమ్స్ ఆస్పత్రిలో చేరి, చికిత్స పొందుతున్న సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్ర్తి(66) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని సమాచారం..ఐసీయూలో వైద్య బృందం ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ త్వరగా కోలుకునేందుకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని కిమ్స్‌ వర్గాలు సోమవారం రాత్రి విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌లో పేర్కొన్నాయి.. తాజా సమాచారం ప్రకారం సిరివెన్నెల సీతారామశాస్త్రి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది.

Spread the love
error: Content is protected !!