అమరావతి: పంజాబ్ రాజకీయాల్లో సీ.ఎం పీఠం దక్కించుకుని,,రాష్ట్రంలో చక్రం తిప్పాలని భావించిన నవజోత్ సింగ్ సిద్దూ,,ప్రస్తుతం పంజాబ్‌లోని పాటియాలా కేంద్ర కారాగారంలో మంగళవారం నుంచి గుమస్తాగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు..జైలు రికార్డులను ఏ విధంగా తయారు చేయాలి ? అనే అంశాలపై ఆయనకు మూడు నెలలపాటు శిక్షణ ఇస్తారు..గుమస్తాగా బాధ్యతలు స్వీకరించిన తరువాత మొదటి 3 నెలలు సిద్ధూకు వేతనం జీతం వుండదు..శిక్షణ పూర్తయిన తరువాత ఆయనకు రోజుకు రూ.40 నుంచి రూ.90 వరకు వేతనం చెల్లిస్తారు..జైల్లో వచ్చే సంపాదనను ఆయన బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు..ప్రస్తుతం ఆయన రాజకీయాల్లో ఉన్నత స్థాయిలో వున్న కాబట్టి,,బ్యారక్స్ లోనే గుమస్తాగా పని చేస్తారు. జైలు ఫైళ్ళను ఆయన ఉండే బ్యారక్స్ కు పంపిస్తారు.. ఆయనను తన సెల్ నుంచి బయటకు వెళ్లేందుకు అనుమతించరు..మంగళవారం నుంచి గుమస్తాగా పని చేస్తున్నారు..ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు,,మళ్లీ 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పని చేస్తారు..
More Stories
అవిశ్వాస తీర్మానం విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదు-షిండే
యాగాంధీ వ్యక్తిగత కార్యదర్శి పీపీ మాధవన్ పై రేప్ ఆరోపణలు-కేసు నమోదు
బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను ప్రశ్నించిన ఈడీ