Recent Posts

శివశంకర్ మాస్టర్ కు కరోనా-పరిస్థితి విషమం

హైదరాబాద్: కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ కు కరోనా సోకడంతో,ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా వుంది.. గత నాలుగు రోజుల నుంచి ఆయన హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.ఆయన ఊపిరితిత్తులకు 75 శాతం ఇన్ ఫెక్షన్ సోకినట్లు వైద్యులు తెలిపారు.అయనతో పాటు పెద్ద కొడుకు కూడా కరోనా సోకి తీవ్రంగా మారడంతో అయన ప్రస్తుతం అపస్మారక స్థితిలో ఉన్నారు..అలాగే శివ శంకర్ మాస్టర్ భార్యకు కరోనా సోకింది.ప్రస్తుతం ఆమె హోమ్ క్వారెంటైన్ లో ఉన్నారు.. శివ శంకర్‌ మాస్టర్‌ తెలుగు, తమిళ భాషల్లోని పలు పాటలకు కొరియోగ్రఫీ చేశారు..శివ శంకర్ మాస్టర్ ఎన్నో గొప్ప పాటలకు నృత్యాలను సమకూర్చి,, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు.

Spread the love
error: Content is protected !!