Recent Posts

ఈనెల 14న షార్ నుంచి PSLV C-52 ద్వారా పలు శాటిలైట్స్ ప్రయోగం

నెల్లూరు: భారత అంతరిక్ష రాకెట్ ప్రయోగ పరిశోధన కేంద్రం నెల్లూరు జిల్లా సతీష్ ధవన్ స్పేస్ సెంటర్(SHAR) నుంచి ఈ సంవత్సరం తొలి ప్రయోగానికి ఏర్పాట్లు పూర్తి చేసుకుంది..వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే ఈనెల 14వ తేదిన ఉదయం 5 గంటల 59 నిమిషాలకు మొదటి ప్రయోగ వేదిక నుంచి PSLV C-52 ద్వారా EOS-04 శాటిలైట్ ను వాహక నౌక ప్రయోగిచనున్నారు..కౌంట్ డౌన్ ప్రక్రియ ఈనెల 13వ తేది వేకువజామున 4 గంటల 29 నిమిషాలకు మొదలవుతుంది..నిరంతరాయంగా 25 గంటలు 30 నిమిషాలు కొనసాగిన అనంతరం,రాకెట్ నింగిలోకి వెళ్లనుంది.PSLV C-52 EOS-04 శాటిలైట్ తో పాటుగా INS-2-TD, విద్యార్థులు రూపకల్పన చేసిన Inspire Sat-1 satellite,,ఇండియా భూటాన్ సంయుక్తంగా రూపకల్పన చేసిన INS-2Bలను కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నది..

Spread the love
error: Content is protected !!