Recent Posts

44 కిలోల గంజాయి స్వాధీనం-నాలుగురు నిందితులు అరెస్ట్-సెబ్

నెల్లూరు: వెంకటాచలం టోల్ ప్లాజ్ వద్ద సోమవారం వేకువజామున రోడ్ తనిఖీలు నిర్వహించగా, 44 కిలోల గంజాయి తమిళనాడుకు స్మగ్లింగ్ చేస్తున్న నాలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకోవడం జరిగిందని సెబ్ అధికారులు తెలిపారు.సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు.

Spread the love
error: Content is protected !!