Recent Posts

ఇంటి లోన్లపై వడ్డీ రెట్లు పెంచిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

అమరావతి: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సామాన్య,,మధ్యతరగతి ప్రజలు తీసుకునే ఇంటి లోన్లపై వడ్డీని పెంచింది.. హోమ్ లోన్ల మీద 25 బేసిస్ పాయింట్స్ (BPS) ప్రకారం వడ్డీ రేటును 6.70 శాతం నుంచి 6.95కు పెంచింది..దీంతోపాటు ఇంటి లోన్ల పై ప్రాసెసింగ్ ఫీజును కూడా పెంచింది..పెరిగిన వడ్డీ రేట్లు ఏప్రిల్  1వ తేది నుంచి అమలులోకి వచ్చాయి.. హోమ్ లోన్లపై వడ్డీ రేటు మరింతగా పెరిగే అవకాశం ఉందని సమాచారం..ఈ విషయంలో మిగతా బ్యాంకులు కూడా SBI ని అనుసరించి వచ్చని తెలుస్తోంది.. 

Spread the love