Recent Posts

సాయిధరమ్ తేజ్ పూర్తిగా కోలుకుని ఆరోగ్యంగా ఇంటికి వచ్చాడు-చిరంజీవి

హైదరాబాద్: అపోలో ఆసుపత్రి నుంచి పూర్తిగా కోలుకున్నసాయి ధరమ్ తేజ్ ను శుక్రవారం డాక్టర్లు డిశ్చార్జ్ చేశారు..సెప్టంబరు 10వ తేదిన రోడ్డు ప్రమాదంలో గాయాలతో అపోలో ఆస్పత్రిలో చేరిన తేజ్ కు 35 రోజుల పాటు చికిత్స అందించారు.సాయిధరమ్ తేజ్ పూర్తిగా కోలుకుని ఆరోగ్యంగా ఇంటికి వచ్చాడని, ప్రమాదం నుంచి బయటపడిన తేజుకు ఇధి పునర్జన్మ అని చిరంజీవి ట్వీట్ చేశారు.ఇవాళ సాయి ధరమ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి జన్మదిన శభాకాంక్షలు తెలిపారు. చిరంజీవితోపాటు అల్లు అర్జున్, వరుణ్ తేజ్‌ సాయి ధరమ్ తేజ్‌ కు బర్త్‌డే విషెస్ తెలిపారు..

Spread the love
error: Content is protected !!