Recent Posts

ఇస్రో నూతన చైర్మన్‌గా ఎస్.సోమనాథ్ నియమకం

నెల్లూరు: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) 10వ చైర్మన్‌గా, అంతరిక్ష విభాగం (DOS) కార్యదర్శిగా సీనియర్ రాకెట్ శాస్త్రవేత్త ఎస్.సోమనాథ్ బుధవారం నియమితులయ్యారు. జనవరి 14వ తేదితో పదవీకాలం పూర్తికానున్న కె. శివన్ స్థానంలో సోమనాథ్ బాధ్యతలు స్వీకరించనున్నారు.ఈ పదవీలో సోమనాథ్ మూడు సంవత్సరాలు తన సేవాలను అందిచనున్నారు.GSLV Mk-IIIమిషన్ లో ఈయన టీమ్ లీడర్ గా బాధ్యతలు నిర్వర్తించారు.

Spread the love
error: Content is protected !!