Recent Posts

ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్ట్ కు రూ 2 కోట్ల విరాళం

తిరుమల: టీటీడీ ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్ట్ కు భారత్ బయోటెక్ సంస్థ అధినేత కృష్ణ ఎల్లా, శ్రీమతి సుచిత్ర ఎల్లా రూ 2 కోట్ల విరాళం అందించారు.గురువారం తెల్లవారుజామున శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనం అనంతరం వీరు రంగనాయక మండపంలో ఈ మేరకు డి డి లను టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డికి అందించారు.

Spread the love
error: Content is protected !!