AMARAVATHITECHNOLOGY

రీయూజబుల్‌ లాంచ్‌ వెహికల్‌ పుష్పక్‌ 3వ టెస్ట్ విజయవంతం-ఇస్రో

అమరావతి: అంతరిక్ష ప్రయోగాల కోసం DRDO పునర్వినియోగ వాహకనౌక కోసం అవసరమైన సాంకేతిక పరిజ్ఞాన్నా అభివృద్ధిలో భారత్ మరో ముందడుగు వేసింది.. పుష్పక్‌ పేరుతో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన Reusable launch vehicle (RLV)03ని ఆదివారం ఉదయం కర్ణాటకలోని చిత్రదుర్గ ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్‌లో (ATR) మరోసారి విజయవంతంగా పరీక్షించింది.. పుష్పక్ దాదాపు 320 కిలో మీటర్ల వేగంతో సొంతంగా రన్‌వే పై ల్యాండ్ అయింది.. దానికంతట అదే వేగాన్ని తగ్గించుకొని ఆగిపోయింది..దీంతో ఇప్పటికే రెండుసార్లు చేసిన ప్రయోగం విజయం సాధించగా,, మూడోసారి చేసిన ప్రయోగం విజయం విజయవంతంగా పూర్తి అయిందని ఇస్రో ప్రకటించింది..పుష్పక్‌ ఒక ఖచ్చితమైన క్షితిజ సమాంతర ల్యాండింగ్‌ను అమలుచేస్తున్నదని,,సవాళ్లతో కూడిన పరిస్థితుల్లో అధునాతన స్వయంప్రతిపత్తి సామర్ధ్యాలను ప్రదర్శిస్తున్నదని వెల్లడించింది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *