Recent Posts

పోస్టు కరోనా వైరస్ సమస్యలకు అయుర్వేద ఔషధలతో పరిష్కరం-డాక్టరు.వినోద్ బాబు

PART-1

నెల్లూరు: దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా వ్యాప్తీ చెందుతున్నప్పటీకి,,కరోనా వైరస్ పాజిటివ్ నుంచి కోలుకున్న బాధితులు,,(కరోనా వైరస్ తగ్గిన తరువాత) పోస్టు కరోనాతో పలు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు..కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు (ఇంగ్లీష్) ఆల్లోపతి వైద్యంలో ఉపయోగించిన మందుల (స్టెరాయిడ్స్) వల్ల చాలా మంది పోస్టు కరోనాతో రోజు వారీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలకు అయుర్వేదం వైద్యంలో పరిష్కార మార్గలను news19tv.com పాఠకుల కోసం,,ప్రభుత్వం అయుర్వేద డాక్టరుగా పనిచేస్తున్న Dr.వినోద్ బాబు సూచించిన ఔషధలు,,వాటిని వాడే విధానలు…

వీడియో చూసిన తరువాత మీకు ఏదైన సందేహలు వుంటే,,డాక్టరును సంప్రదించ వచ్చును..ఫోన్ నెంబరు: 9133966832..నెల్లూరు…

Spread the love