Recent Posts

పడుగుపాడు వద్ద యుద్దప్రతిపాదికన రైల్వే ట్రాక్ ను రిపేర్లు చేస్తున్న రైల్వేశాఖ

నెల్లూరు: వరద ఉధృతి ధాటికి దెబ్బతిన్న రైల్వే ట్రాక్ ను రైల్వే అధికారులు ముందుగా ఒక వైపున యుద్ద ప్రతిపాదికన మరమ్మత్తులు చేస్తున్నారు.విజయవాడ-చెన్నై మధ్య రైళ్ల రాకపోకలు నిలిచి పోవడం ప్రయాణికులు పలు ఇబ్బందుకు గురి అవుతున్నారు..పడుగుపాడు రైల్వే స్టేషన్ నుంచి పట్టాలపై నడుచుకుంటు రోడ్డును చేరుకునేందుకు ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు..

Spread the love
error: Content is protected !!