Recent Posts

పొడుగుపాడు వద్ద గాల్లో వేళాడుతున్న రైలు పట్టాలు

నెల్లూరు: భారీ వర్షాల కారణంగా పొడుగుపాడు వద్ద రైల్వే ట్రాక్ పై నుంచి శనివారం నీరు చేరుకోవడం,చాలా రైళ్లను అధికారులు దారి మళ్లీంచారు..ఈ నేపధ్యంలో అదివారం వేకవజామున వరద నీటి ధాటికి రైల్వేట్రాక్ కింద మట్టి కొట్టుకుపోయింది.దీంతో పలు చోట్ల రైలు పట్టాలు గాల్లో వేలాడుతున్నాయి..విజయవాడ-చెన్నై మధ్య పలు టైయిన్స్ ను దక్షణ మధ్య రైల్వే రద్దు చేసింది..అలాగే నెల్లూరు జాతీయ రహదారి(భగత్ సింగ్ నగర్ తూర్పు భాగంలో) కొంత మేర తెగిపోయింది..అధికారులు యుద్దప్రతిపాదికన రోడ్డుకు మరమ్మత్తులు చెసే,,నెల్లూరు నుంచి కావలి వైపు వెళ్లే రోడ్డు నుంచి ట్రాఫిక్ ను నెమ్మదిగా వదులుతున్నారు..అధికారికంగా పూర్తి స్థాయి వివరాలు అందాల్సి వుంది..

Spread the love
error: Content is protected !!