Recent Posts

జిల్లాల అధికారులతో ప్రధాని వీడియో సమావేశం

అమరావతి: దేశంలోని పలు జిల్లాల అధికారులతో మంగళవారం ప్రధాన మంత్రి నరేంద్రమోదీ “కోవిడ్-19” పరిస్థితి, వ్యాక్సినేషన్‌పై వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమావేశం కానున్నారు..తొలి విడతగా కర్నాటక,,బిహార్,,అస్సాం,, చండీగఢ్,,తమిళనాడు,,ఉత్తరాఖండ్,,మధ్యప్రదేశ్,,గోవా,,హిమాచల్ ప్రదేశ్,, ఢిల్లీ రాష్ట్రాలలోని జిల్లాల అధికారులతో కరోనా సెకండ్ వేవ్ పరిస్థితులు,,ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు,,తదితరలపై చర్చించనున్నారు..అలాగే వచ్చే గురువారం మిగతా రాష్ట్రాలకు చెందిన అన్ని జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భేటీ కానున్నారు..

Spread the love