Recent Posts

జిల్లాలో జిందాల్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సన్నాహకాలు

నెల్లూరు: జిల్లాలో జిందాల్ స్టీల్ ప్లాంటుకు 860 ఎకరాలు తమ్మినపట్నం- మోమిడి గ్రామాల పరిధిలో భూమిని కేటాయించారు..గతంలో కిన్నెటా పవర్ కు ఇచ్చిన భూముల కేటాయింపులను రద్దు చేసి, జిందాల్ స్టీల్స్ కు కేటాయించారు.రూ.7500 కోట్ల రూపాయలతో 11.6 మిలియన్ టన్నుల సామర్థ్యంతో జిందాల్ స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేయనుంది..2500 మందికి ప్రత్యక్ష్యంగా,మరో 15 వేల మందికి పరోక్షంగా ఉపాధి వస్తుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది..వచ్చే నాలుగేళ్లలో ప్లాంట్ విస్తరణకు 1000-3000 ఎకరాల భూమి అవసరం అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది..

Spread the love