Recent Posts

LLRలు,డ్రైవింగ్ లైసెన్స్ ల టెస్ట్ లు వాయిదా-D.T.C సుబ్బారావు

నెల్లూరు: కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా LLRలు,డ్రైవింగ్ లైసెన్స్ ల టెస్ట్ లను ప్రభుత్వం వాయిదా వేయడం జరిగిందని నెల్లూరు D.T.C సుబ్బారావు సోమవారం తెలిపారు..పై తేదిల్లో బుక్ చేసుకున్న స్లాట్లును తదుపరి తేదిలకు మార్చబడిందని పేర్కొన్నారు..

Spread the love