Recent Posts

గుజరాత్ సముద్ర తీరంలో రూ.400కోట్ల విలువైన కిలోల హెరాయిన్ స్వాధీనం

అమరావతి: గుజరాత్ సముద్ర తీరంలో రూ.400కోట్ల విలువైన 77 కిలోల హెరాయిన్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.ఇండియన్ కోస్ట్ గార్డ్,,గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ సంయుక్తంగా ఆపరేషన్  చేపట్టాయి..అధికారులు ముందుగా భారత సముద్ర జలాల్లోకి ప్రవేశించిన పాకిస్థాన్ కు చెందిన ఫిషింగ్ బోట్ అల్ హుసేనిని స్వాధీనం చేసుకున్నారు..బోట్ లో తనిఖీలు చేయగా,హెరాయిన్ ప్యాకెట్స్ బయటపడాయి..బోట్ లో ఉన్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు..అధికారులు స్వాధీనం చేసుకున్న హెరాయిన్ విలువ ఇంర్నేషనల్ మార్కెట్ లో దాదాపు 400 కోట్ల రూపాయలు ఉంటుందని గుజరాత్ డిఫెన్స్ పీఆర్ ఓ పేర్కొన్నారు.. 

Spread the love
error: Content is protected !!