Recent Posts

తిరుపతిలో పర్యాటక రంగంను అభివృద్ది చేసేందుకు ప్రణాళికలు-మంత్రి శ్రీనివాసులు

తిరుపతి: ఆధ్యత్మికంగా ప్రపంచ ప్రసిద్ది గాంచిన తిరుపతిలో పర్యాటరంగంను అభివృద్ది చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నామని విచ్చేసిన పర్యాటక శాఖ మంత్రి యం. శ్రీనివాసరావు అన్నారు..శనివారం అయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. మంత్రి వెంట ఆర్డీఓ వి.కనక నరసారెడ్డి తదితరులు వున్నారు..

Spread the love