Recent Posts

ఉత్తర ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ జారీ

నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ..

అమరావతి: ఉత్తర ప్రదేశ్‌లో తొలి విడత అసెంబ్లీ ఎన్నికలకు,కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు శుక్రవారం నోటిఫికేషన్‌ను జారీ చేశారు.దింతో ఈరోజు నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. పశ్చిమ యూపీలోని 11 జిల్లాల్లో 58 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఫిబ్రవరి 10న ఎన్నికలు జరగనున్నాయి..ఫిబ్రవరి 10వ తేది నుంచి మార్చి 7వ తేది వరకు ఉత్తర ప్రదేశ్ లో ఏడు దశల్లో  ఎన్నికలు నిర్వహించనున్నట్లు సి.ఇ.సి పేర్కొంది..నోటిఫికేషన్ విడుదల కావడం,,తొలి విడత అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, రాష్ట్రీయ లోక్‌దళ్ పార్టీలు విడుదల చేయగా,, బీజేపీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తోంది..

Spread the love
error: Content is protected !!