అమరావతి: భారత దేశ నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్(CEC)గా రాజీవ్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు న్యాయమంత్రిత్వశాఖ ఉత్తర్వులు జారీ చేసింది..రాజీవ్ కుమార్‌ను రాష్ట్రపతి సీఈసీగా నియమించారు. ప్రస్తుత CEC సుశీల్ చంద్ర పదవీ కాలం ఈ నెల 14వ తేదితో ముగియనుంది..సుశీల్ చంద్ర స్థానంలో రాజీవ్ కుమార్ మే 15వ తేదిన పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు..ఈ సంవత్సరం చివరి వరకు ఈ పదవిలో కొనసాగుతారు.. రాజీవ్ కుమార్ 1984 బ్యాచ్ ఝార్ఖండ్ క్యాడర్‌కు చెందిన వారు..
భారత ఎన్నికల ప్రధాన అధికారిగా రాజీవ్ కుమార్ నియామకం
