Recent Posts

నీట్ పరీక్షలు నాలుగు నెలలు వాయిదా

అమరావతి: దేశవ్యాప్తంగా కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తోన్న నేపథ్యంలో వైద్యవిద్యా అర్హత ప్రవేశ పరీక్ష నీట్‌ పరీక్షలను నాలుగు నెలల పాటు పరీక్షలను వాయిదా వేస్తూ ప్రధానమంత్రి కార్యాలయం నిర్ణయం తీసుకుంది.. కరోనా నేపథ్యంలో పరీక్షల నిర్వహణపై అధికారులతో సమీక్షించిన ప్రధాని కార్యాలయం ఈ నిర్ణయం తీసుకుంది. ఇక నాలుగు నెలల తరువాత అప్పటి పరిస్థితులను సమీక్షించిన అనంతరం పరీక్ష తేదీలను ప్రకటించనున్నారు..

Spread the love