మహారాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గురించే చర్చ
అమరావతి: మహారాష్ట్ర ఎన్నికల్లో భాగంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రచారం చేసిన ప్రతి చోటా NDA అభ్యర్థులు విజయ కేతనం ఎగురవేశారు..మహాయుతి(కూటమి) అభ్యర్థులను గెలిపించాలంటూ పవన్ కల్యాణ్ బల్లార్‌పూర్, చంద్రాపూర్, పుణె కంటోన్మెంట్, హడ్సర్‌పూర్, కస్బాపేట్, డెగ్లూర్, లాతూర్, షోలాపూర్ నియోజకవర్గాల్లో ప్రచారం చేశారు..పవన్ బహిరంగసభలు,, రోడ్ షోలకు మహారాష్ట్ర ప్రజలు బ్రహ్మరథం పట్టారు.. పవన్ బహిరంగ సభల్లో పాల్గొన్న ప్రతి చోట,మరాఠీ,,హిందీ,,తెలుగులో ప్రసంగించడం హైలెట్ అయింది..పవన్ వెళ్లిన ప్రతి చోటా ఇసుక వెస్తే రాలనంతా జనం హాజరు కావడంతో,, స్థానిక నేతలు, ప్రత్యర్థులు పవన్ క్రేజ్ చూసి అవాకైయ్యారు..మహారాష్ట్రలో మహాయుతి కూటమి 288 సీట్లల్లో 229 సీట్లు గెలుచుకుంది..దింతో ప్రస్తుతం మహారాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గురించే చర్చ జరుగుతొంది..దటీజ్ పవన్ కళ్యాణ్…..