Recent Posts

ఆనందయ్య మందు పంపిణీ ప్రారంభించిన ఎమ్మేల్యే కాకాణి

నెల్లూరు: కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు కృష్ణపట్నంలో ఆనందయ్య పంపిణీ చేస్తున్న మందును సర్వేపల్లి ఎమ్మేల్యే కాకాణి.గోవర్దన్ రెడ్డి సోమవారం గొలగమూడి వెంకయ్యస్వామి ఆశ్రమం వద్ద ప్రారంభించారు..ఈ సందర్బంలో అయన మాట్లాడుతూ తొలుత సర్వేపల్లి నియోజకవర్గంలో మందు పంపిణీ చేస్తామని,తరువాత అన్ని ప్రాంతాలకు మందును అందచేస్తామన్నారు..

Spread the love