Recent Posts

ప్రారంభోత్సవాలు,శంఖు స్థాపనలతో బిజీబిజీగా మంత్రి బొత్స

నెల్లూరు: రాష్ట్రంను ప్రగతి పథంలో నడిపించడంతో పాటు సంక్షేమా కార్యక్రమాలను నిరంతరం ఆమలు చేయడమే లక్ష్యంగా సీ.ఎం జగన పాలన సాగుతుందని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు..శుక్రవారం మంత్రి జిల్లాలో వివిధ పథకాలు ప్రారంభోత్సవాలు,శంఖు స్థాపనలతో బిజీబిజీగా గడిపారు..అల్లీపురంలో మురుగునీటి శుద్ది కేంద్రాన్ని ప్రారంభారు..అలాగే జనార్దనరెడ్డి కాలనీలో టిడ్కో ఇళ్ళను ప్రారంభించి, లబ్దిదారులకు అంద చేశారు.. S2  సినిమా థియేటర్ వద్ద నమ్మ టాయిలెట్ లను పరిశీలించి, ప్రారంభించారు.మూలాపేటలో కోనేరు వద్ద పూజలు చేసి పునరుద్దరించి కోనేరు ప్రారంభించారు..నెల్లూరు నగర పాలక సంస్థలో విలేకర్ల నిర్వహించారు..మంత్రి వెంట జిల్లా మంత్రి అనిల్ కుమార్,,రూరల్ ఎమ్మేల్యే శ్రీధర్ రెడ్డి,,కలెక్టర్ చక్రధర్ బాబు,ఇతర నాయకులు,అధికారులు పాల్గొన్నారు..

Spread the love