Recent Posts

ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు రైతుల వద్ద నుంచి వెంటనే ధ్యానం కొలుగుల చేయాలి

నెల్లూరు: రైతులు పండించిన పంటకు మద్దతు ధరతో కొలుగొలు చేస్తామని,ఏ రైతు నష్ట పోకుండా చూస్తామంటు ప్రభుత్వం చెప్పిన మాటలు ఆచరణలో ఎక్కడ కన్పించడం లేదని బీజెపీ నాయకులు సురేష్ రెడ్డి,భారత్ లు విమర్శించారు..మంగళవారం బీజెపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు..

Spread the love