Recent Posts

వైసీపీ నాయకుల చేతిలో కృష్ణపట్నం ఆనందయ్య“వంటల మాస్టర్”గా మారిపోయాడు-ఆనం||nellore news

నెల్లూరు: వైసీపీ నాయకుల చేతిలో కృష్ణపట్నం ఆనందయ్య“వంటల మాస్టర్”గా మారిపోయాడని,ఆనందయ్య మందును బ్లాక్ లో 2 వేల నుంచి 5 వేల రూపాయలకు అమ్ముకుంటున్నరని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం.వెంకటరమణరెడ్డి ఆరోపించారు..సోమవారం టీడీపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అయన మాట్లాడారు..

Spread the love