Recent Posts

ఏ.పి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ప్రమాణ స్వీకారం

అమరావతి: ఏ.పి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా బుధవారం విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రంలో ప్రమాణ స్వీకారం చేశారు..గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాచే ప్రమాణ స్వీకారం చేయించారు.ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ, హైకోర్టు న్యాయమూర్తులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love