AMARAVATHIPOLITICS

ఉమ్మడి జిల్లాల వారీగా మంత్రుల జాబిత

అమరావతి: మంగళవారం ఆర్దరాత్రి తరువాత టీడీపీ అధినేత చంద్రబాబు ఉమ్మడి జిల్లాల వారీగా కేబినెట్‌లో ప్రాతినిధ్యం వహించనున్న మంత్రుల జాబితను విడుదల చేశారు..

(తెలుగుదేశం) ముఖ్యమంత్రి: నారా.చంద్రబాబు నాయుడు..1. నారా లోకేశ్‌, మంగళగిరి,,2. కింజారపు అచ్చెన్నాయుడు, టెక్కలి,,3. కొల్లు రవీంద్ర, బందరు,,4. పొంగూరు నారాయణ, నెల్లూరు సిటీ,,5. వంగలపూడి అనిత, పాయకరావుపేట,,6. నిమ్మల రామానాయుడు, పాలకొల్లు,,7. ఎన్‌ఎండీ ఫరూక్‌, నంద్యాల,,8. ఆనం రామనారాయణ రెడ్డి, ఆత్మకూరు,,9. పయ్యావుల కేశవ్‌, ఉరవకొండ,,10. అనగాని సత్యప్రసాద్‌, రేపల్లె,,11. కొలుసు పార్థసారథి, నూజివీడు,,12. డోలా బాల వీరాంజనేయ స్వామి, కొండపి,, 13. గొట్టిపాటి రవికుమార్‌, అద్దంకి,,14. గుమ్మడి సంధ్యారాణి, సాలూరు,,15. బీసీ జనార్దన రెడ్డి, బనగానపల్లి,,16. టీజీ భరత్‌, కర్నూలు,,17. ఎస్‌.సవిత, పెనుకొండ,,18. కొండపల్లి శ్రీనివాస్‌,గజపతినగరం,,19. ఎం.రాంప్రసాద్‌ రెడ్డి, రాయచోటి,,20. వాసంశెట్టి సుభాష్‌, రామచంద్రాపురం..(జనసేన) 1. పవన్‌ కల్యాణ్‌, పిఠాపురం,,2. నాదెండ్ల మనోహర్‌, తెనాలి,,3. కందుల దుర్గేశ్‌, నిడదవోలు..(బీజేపీ) 1. సత్యకుమార్‌ యాదవ్‌, ధర్మవరం.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *