Recent Posts

స్కిల్స్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఉద్యోగ ఆవకాశలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్స్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ నుంచి మరో సారి భారీ ఉద్యోగ ప్రకటన విడుదలైంది.. ఈ నెల 23వ తేదిన మెగా జాబ్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు సంస్థ తెలిపింది.. దాదాపు 15 కంపెనీల్లో రెండు వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు..అర్హత,, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 23న ఉదయం 9 గంటలకు శ్రీ సాయి డిగ్రీ కాలేజీ,, వినుకొండ,,గుంటూరు జిల్లా చిరునామాలో నిర్వహించనున్నఇంటర్వ్యూలకు హాజరు కావాలని ప్రకటనలో కోరారు..

(వయస్సు ఆర్హత:-18-30) Amaraja కంపెనీలో 800 ఖాళీలను ఈ ఇంటర్వ్యూల ద్వారా భర్తీ చేయనున్నారు. మిషన్ ఆపరేటర్ విభాగంలో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు..10th,Inter,ITI చేసిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు..ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ. 10 వేల వేతనం అందించనున్నారు..ఉద్యోగాలు యువకులు మాత్రమే అర్హులని నోటిఫికేషన్ లో స్పష్టం చేశారు..
(వయస్సు ఆర్హత:-18-30)-Apollo Pharmacyలో 100 ఖాళీలు:- mpharmacy/ b pharmacy/d pharmacy/10th/Inter/Degree పాటు PCi సర్టిఫికేట్ కలిగి రిటైల్ మెడికల్ అనుభవం కలిగిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు..ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ.10 వేల నుంచి రూ.18 వేల వరకు వేతనంతో పాటు ఇన్సెంటీవ్స్ చెల్లించనున్నారు.. -Airtel Payments Bank(Kutumb Care) లో ఇంటర్ అర్హతతో ప్రమోటర్ విభాగంలో 63 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 13 వేల పాటు వేతనం చెల్లించనున్నారు.
(వయస్సు ఆర్హత:-18-30)-SBI Cards&Loans(Quess Corp)లో 100 ఖాళీలను భర్తీ చేస్తున్నారు..రిలేషన్ షిప్ ఎగ్జిక్యూటీవ్స్/BRE విభాగంలో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు..విద్యార్హత వివరాలను నోటిఫికేషన్లో పేర్కొనలేదు..ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ.11 వేల నుంచి రూ.14 వేల వరకు వేతనం చెల్లించనున్నారు..
(వయస్సు ఆర్హత:-18-25)-Hetero Drugsలో 150 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ITI/any Degree/ Msc (Chemistry)) విద్యార్హత కలిగిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు..ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 10 వేల నుంచి రూ. 16 వేల వరకు వేతనం చెల్లించనున్నారు..కేవలం పురుషులు మాత్రమే ఈ ఉద్యోగాలకు అర్హులని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.
(వయస్సు ఆర్హత:-18-25)-Metroలో క్యాషియర్స్/సేల్స్ అసోసియేట్స్/ CRm/ లాజిస్టిక్స్ విభాగాల్లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు..మొత్తం 350 ఖాళీలు ఉన్నాయి. టెన్త్, ఇంటర్, ఏదైనా డిగ్రీ చేసిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు..ఎంపికైన వారికి నెలకు రూ.10 వేల వరకు వేతనం చెల్లించనున్నారు..
(వయస్సు ఆర్హత:-18-25)-Hero Moto Corpలో ఆపరేటర్ విభాగంలో 20 ఖాళీలను భర్తీ చేస్తున్నారు.. ITI/Inter/any Degree/ చేసిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.10,631 వేతనం చెల్లించనున్నారు..(వయస్సు ఆర్హత:-18-25)-RSMIPLలో ఆపరేటర్స్ విభాగంలో 20 ఖాళీలను భర్తీ చేస్తున్నారు..ITI/Inter/Degree/ అర్హత కలిగిన ఈ ఉద్యోగాలకు నెలకు రూ.10631 వరకు వేతనాలు చెల్లించనున్నారు..
(వయస్సు ఆర్హత:-18-25)-Flex India Pvt Ltdలో ఆపరేటర్స్ విభాగంలో 80 ఖాళీలను భర్తీ చేస్తున్నారు..ITI/Inter/any Degree/ చేసిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు..ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ.11 వేల వేతనం చెల్లించనున్నారు..కేవలం మహిళా అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగాలకు అప్లై చేసేందుకు అర్హులు..
(వయస్సు ఆర్హత:-18-28)-PVR Cinimasలో 40 ఖాళీలను భర్తీ చేయనున్నారు..10th/ Inter/any Degree చేసిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.10,800 వేతనంతో పాటు
Incentives చెల్లించనున్నారు..

Spread the love