Recent Posts

పోయెస్ గార్డెన్‌లోని జయలలిత నివాసం అమె మేనకొడలకు స్వాధీనం చేయండి-కోర్టు

అమరావతి: దివంగ‌త ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత నివాసం వేద నిల‌యాన్ని మెమోరియ‌ల్ గా మార్చ‌డానికి వీలులేద‌ని త‌మిళ‌నాడు మ‌ద్రాసు హైకోర్టు కీల‌క తీర్పు ఇచ్చింది..ఈ మేర‌కు ADMK ఇచ్చిన జీవోను కోర్టు ర‌ద్దు చేస్తు,,ఈ ఆస్తులను ప్ర‌భుత్వం స్వాధీనం చేసుకోవ‌డానికి హ‌క్కులేద‌ని తెలిపింది..మూడు వారాల్లో  పోయెస్ గార్డెన్‌లోని జయలలిత నివాసం వేద నిలయాన్ని,,అమె, మేన‌కోడ‌లు దీప, మేనల్లుడు దీపక్ కు స్వాధీనం చేయాలి  కోర్టు ఆదేశాలు జారీ చేసింది..జయలలితకు దాదాపు రూ.913 కోట్ల స్థిర, చరాస్తులున్నాయి. ఆమె ఆకస్మిక మరణంతో ఆస్తులకు వారసులు ఎవరన్న అంశం వివాదమైంది..

Spread the love
error: Content is protected !!