Recent Posts

రైతులను అడ్డుపెట్టుకుని దొచుకున్నది టీడీపీ ప్రభుత్వం-కాకాణి

నెల్లూరు: రైతులను అడ్డుపెట్టుకుని టీడీపీ ప్రభుత్వం దొచుకున్నదే తప్ప ఏనాడు రైతుల సంక్షేమం గురించి ఆలోచించలేదని సర్వేపల్లి ఎమ్మేల్యే కాకాణి.గోవర్దన్ రెడ్డి అరోపించారు.గురువారం వైసీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అయన మాట్లాడారు..

Spread the love