AMARAVATHI

నెల్లూరు గవర్నమెంట్ డాక్టరు జ్యోతిది ఆత్మహత్యేనా ?

డాక్టరు జ్యోతి మరణం వెనుక వున్న కారణం ఏమిటి అనే “నిజం” పోస్టుమార్టం తరువాత వెలుగులోకి వస్తుందా ? లేక ఆత్మహత్యగానే మిగిలిపోతుందా ?

నెల్లూరు: వైద్యులు ఈ రోజు ప్రపంచ డాక్టర్స్ డే జరుపుకుంటున్నారు..నగరంలో పెద్ద ఆసుపత్రి (ఏసీ సుబ్బారెడ్డి ప్రభుత్వమెడికల్ కాలేజీ-GGHC)లో డాక్టర్ జ్యోతి(29) అనుమానాస్పద స్థితిలో మరణించింది..మెడికల్ కాలేజ్ విద్యార్దులు,,సంఘటనా స్థలంను చూసిన ఇతరులు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి…..నెల్లూరుజిల్లా పరిధిలోని చేజర్ల మండలం చిత్తలూరు PHCలో డాక్టర్ జ్యోతి మెడికల్ ఆఫీసర్ గా పనిచేస్తున్నారు..మెడికల్ కాలేజీలో జరుగుతున్న క్యాన్సర్ ట్రైనింగ్ ప్రోగ్రాంకు జ్యోతి వచ్చారు..సోమవారం మధ్యహ్నం దాదాపు 3 గంటల సమయంలో అమెకు ఫోన్ రావడం,,కాన్పరెన్స్ హాల్ నుంచి బయటకు వెళ్లినట్లు తెలియ వచ్చింది..కొంత సమయం తరువాత డాక్టరు జ్యోతి నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడి వుండవచ్చని లేదా కాలు జారి పడిపోయి వుండ వచ్చని సంఘటన స్థలంను చూసిన వారు పేర్కొంటున్నారు ?.. 4వ అంతస్తూ నుంచి క్రింద పడినట్లయితే,,జ్యోతి శరీరంపైన ఎముకలు విరిగినట్లు కానీ ముక్కులు,,చెవుల నుంచి రక్త గాయాలు అయినట్లు,,అమె మరణించిన స్థలంలో ఎలాంటి ఆనవాళ్లు కన్పించలేదు ?…

GGHC సూపరింటెండెంట్ నాయక్ మాట్లాడుతూ తనకు సమాచారం అందిన తన రూమ్ నుంచి వెంటనే రావడం జరిగిందని,,జిల్లా కలెక్టర్ కు విషయం గురించి తెలియచేయడం జరిగిందన్నారు..అలాగే పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు..డాక్టరు జ్యోతి, మృతుదేహాంకు పోస్టుమార్టం జరిగిన తరువాతే ఎలా మరణించింది అనే విషయంపై స్పష్టత  వస్తుందన్నారు..మెడికల్ కాలేజీలో C.C Cameras వున్నాయా? వుంటే అవి పనిచేస్తున్నాయా ?…డాక్టరు జ్యోతి, భర్త రవిబాబు GGHCలోనే ఆర్థోపెడిక్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తున్నారు..డాక్టరు జ్యోతికి 3 సంవత్సరాల పాప వున్నట్లు తెలుస్తొంది..మెడికల్ నిబంధనల ప్రకారం పోస్టుమార్టం సాయంత్రం 4.30 గంటల తరువాత నిర్వహించే అవకాశం లేదు..మంగళవారమే పోస్టుమార్టం జరిగేందుకు అవకాశం..

Spread the love
venkat seelam

Recent Posts

సీబీఐ కోర్టులో ఉన్న జగన్‌ కేసులను రోజువారీగా విచారించండి-తెలంగాణ హైకోర్టు

హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేసుల పిటిషన్‌కు సంబంధించి తెలంగాణ హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది.. జగన్ కేసులకు…

8 hours ago

తిరుమలలో దళారుల ఏరివేతకు చర్యలు తీసుకోండి – టీటీడీ ఈవో జె.శ్యామలరావు

తిరుమల: తిరుమల శ్రీవారి భక్తులను మోసగిస్తున్న దళారులను కనిపెట్టి ఎప్పటికప్పుడు వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా టీటీడీ ఈవో జె.శ్యామలరావు…

9 hours ago

రాష్ట్ర వ్యాప్తంగా 12 జిల్లాలకు కొత్త కలెక్టర్లు

నెల్లూరుకు ఒ.ఆనంద్.. అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లా కలెక్టర్​లను నియమిస్తూ మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.. శ్రీకాకుళం…

1 day ago

తిరుపతి జిల్లా కలెక్టర్ గా డా.ఎస్. వెంకటేశ్వర్ ఐ.ఎ.ఎస్

తిరుపతి: డైరెక్టర్ సెకండరీ హెల్త్ గా ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్న డా.ఎస్.వెంకటేశ్వర్ ఐ.ఎ.ఎస్ ను తిరుపతి జిల్లా కలెక్టర్ గా…

1 day ago

రూ.249కి కొత్త ప్లాన్ ప్రవేశ పెట్టిన BSNL

అమరావతి: దేశీయ ప్రభుత్వ రంగ టెలికం సంస్థ (BSNL) వినియోగదారులను ఆకట్టుకోవడానికి ఒక కొత్త ప్లాన్‌ను పరిచయం చేసింది.. దీని…

1 day ago

రూ.10,20 నాణేలను తిరస్కరిస్తే చట్ట ప్రకారం నేరం-ఉత్తర్వులు జారీ చేసిన రిజర్వ్ బ్యాంకు

IPC సెక్షన్ 124A... అమరావతి: ప్రభుత్వం గుర్తించిన 10 లేక 20 రూపాయల నాణేలను తిరస్కరిస్తే చట్ట ప్రకారం నేరం…

2 days ago

This website uses cookies.