అమరావతి: ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్-2 సౌత్ కొరియాలోని గ్వాంగ్జులో జరిగింది..ప్రపంచ కప్ స్టేజ్-2లో (పురుషుల) అభిషేక్ వర్మ, అమన్ సైనీ, రజత్ చౌహాన్లతో కూడిన జట్టు ఫ్రాన్స్పై 232-230 స్కోరు తేడాతో గెలిచి స్వర్ణం పతకం సాధించింది..వరుసగా రెండు వరల్డ్ కప్ పోటీల్లో పురుషుల కాంపౌండ్ జట్టు స్వర్ణ పతకాలు కైవసం చేసుకుంది..ఏప్రిల్లో అంటాల్యలో జరిగిన ప్రపంచకప్ స్టేజ్-1 ఫైనల్లోనూ భారత్ బంగారు పతకాన్ని దక్కించుకుంది..అప్పుడు అభిషేక్ వర్మ, అమన్ సైనీ, రజత్ చౌహాన్ల జట్టు ఫైనల్లో ఫ్రాన్స్ ను ఒక పాయింట్ తేడాతో ఓడించి..స్వర్ణ పతకాన్ని ఒడిసిపట్టింది.. .
Back to back win for India in Gwangju🥇🇮🇳#ArcheryWorldCup pic.twitter.com/IWFfsHUhXq
— World Archery (@worldarchery) May 21, 2022
More Stories
G-7 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు జర్మనీకి వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ
అఫ్ఘనిస్తాన్కు భారతదేశం,మానవతా దృక్పథంతోభారీ సహాయం
అప్ఘానిస్థాన్, పాకిస్థాన్ దేశాల్లో భూప్రకంపనలు-రిక్టర్ స్కేలుపై 6.1