Recent Posts

ముఖ్యమంత్రిపై అసత్యపు ఆరోపణలు చేస్తే,చూస్తు ఉరుకునేది లేదు-వైసీపీ

నెల్లూరు:  టీడీపీ నేతలు హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారని,సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని వైసీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు..మంగళవారం టీడీపీ నాయకుడు పట్టాభి,,సీ.ఎంపై ఆసత్యపు ఆరోపణలు,ఏకవచనంతో సంభోధించడాని సహించేది లేదన్నారు.ఇందులో బాగంగా వైసీపీ శ్రేణులు,మినిబైపాస్ రోడ్డులోని టీడీపీ జిల్లా కార్యాలయం ఎదులు నిరసన తెలిపేందుకు అక్కడికి చేరుకున్నారు.అదే సమయంలో టీడీపీ కార్యాలయంలో కొంత మంది టీడీపీ నాయకులు వుండడంతో,కొంత సేపు ఉద్రికత్త వాతవరణం చోటు చేసుకుంది.దింతో పోలీలులు వైసీపీ శ్రేణులను అరెస్ట్ చేశారు.

Spread the love
error: Content is protected !!