Recent Posts

పోస్టు కరోనా కారణంగా ఆకలి మందగిస్తే-అయుర్వేద ఔషధలతో పరిష్కరం-డాక్టరు.వినోద్ బాబు

PART-2

నెల్లూరు: దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా వ్యాప్తీ చెందుతున్నప్పటీకి,,కరోనా వైరస్ పాజిటివ్ నుంచి కోలుకున్న బాధితులు,,(కరోనా వైరస్ తగ్గిన తరువాత) పోస్టు కరోనాతో పలు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు..ఆల్లోపతి వైద్యంలో ఉపయోగించిన మందుల (స్టెరాయిడ్స్) కారణంగా ఆకలి మందగిస్తే, అయుర్వేదం వైద్యంలో పరిష్కారం మార్గంను Dr.వినోద్ బాబు సూచించిన ఔషధల..వీడియో చూసిన తరువాత మీకు ఏదైన సందేహలు వుంటే,,డాక్టరును సంప్రదించ వచ్చును..ఫోన్ నెంబరు: 9133966832..నెల్లూరు…

Spread the love