నెల్లూరు: ప్రభుత్వ డాక్టర్లు మానవ్వతం మరచిపోయి,నీచంగా ప్రవర్తిస్తున్నారా అంటే సమాధానం?? ఇందుకు నెల్లూరు జిల్లా ఉదయగిరిలో ప్రభుత్వ సామాజిక ఆరోగ్యకేంద్రంలో బుధవారం చోటు చేసుకున్న సంఘటన ఉదహరణగా నిలుస్తుంది..వివరాల్లోకి వెళ్లితే పశ్చిమ గోదావరి జిల్లా బుట్టయిగూడెం మండలం, వేపులపాడు గ్రామం నుంచి బ్రతుకు దేరువుకోసం రాజు,అతని కుటుంబ సభ్యులు జిల్లాలోని ఫిబ్రవరిలో కూలీ పనుల కోసం వరికుంటపాడు మండలానికి వచ్చారు..అయితే వారికి బత్తాయి తోటలో కాపాలదారు పని దొరికింది..పనిలో చేరినప్పటి నుంచి యాజమాని సరిగా జీతం ఇవ్వకపోవడంతో,ఇబ్బందులకు పడుతున్నాడు..యాజమాని ఏదో ఒక రోజు మొత్తం జీతం ఇస్తాడు అన్న ఆశతో వున్న రాజుకు,యాజమాని నుంచి సరైన సమాధానం రాకపోవడంతో, మనస్తాపం చెంది ఫ్యానుకు ఉరివేసుకుని మరణించాడని మృతుని భార్య ఆరోపించింది.కేవలం యాజమాని జీతం? అందులో రెండు నెలల్లో కొంత తగ్గించి ఇచ్చాడు ?? అనేది నిజమా?? ఏప్రిల్ నెల జీతం ఇవ్వలేను అని యాజమాని అని వుండివుంటే అదే కారణం చేత బాధితుడు ఉరి వేసుకుని మరణించడా అన్నది ప్రశ్నర్ధకమే…అయితే ఆత్మహాత్యలకు చేసుకున్న వారి మృతు దే హాలను పోస్టు మార్టం చేసేందుకు రూ.15 వేలు డిమాండ్ చేసిన సదరు డాక్టరు,నీచమైన ప్రవర్తనపై సర్వత్రా విమర్శలు వెలువెత్తున్నాయి..మృతు దేహాంను ఉదయగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి,కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యప్తు చేస్తున్నారు..