Recent Posts

అత్యంత అధునిక టెక్నాలాజీతో ఉచితంగా టీ.బీ నిర్దారణ పరీక్ష కేంద్రాలు-Dr.రాజ్యలక్ష్మి

నెల్లూరు: ఆజాదీ అమృత్ మహోత్సవం కార్యక్రమంలో బాగంగా క్షయ(టీ.బీ) వ్యాధిగ్రస్తులకు కేంద్ర ప్రభుత్వం ఖరీదై మందులు, అధునిక టెక్నాలాజీతో ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తుందని జిల్లా వైద్య,ఆరోగ్యశాఖాధికారి Dr.రాజ్యలక్ష్మి,జిల్లా క్షయనివారణ అధికారి వెంకటప్రసాద్ లు తెలిపారు.శుక్రవారం DM & HO కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు.

Spread the love
error: Content is protected !!