అమరావతి: శ్రీ లంక మాజీ ప్రధాని మహింద రాజపక్స దేశం విడిచిపోకుండా కొలంబో కోర్టు గురువారం కీలక ఆదేశాలు జారీ చేసింది..ఆందోళనకారుల ఆగ్రహాంకు భయపడి,,ఆయన తన కుటుంబం,,అనుచరులతో కలసి శ్రీ లంక నేవీ బేస్‌లో తలదాచుకున్నారు..ఏ మాత్రం అవకాశం దొరికినా దేశం విడిచిపోవాలని చూస్తున్నారంటూ స్థానిక మీడియాలో కథనాలు వస్తున్నాయి..సోమవారం మహింద రాజీనామా ప్రకటన హైడ్రామా నేపథ్యంలో ఆయన మద్ధతుదారులు,,నిరసనకారుల మీద దాడులకు తెగబడ్డారు..దింతో హింస చెలరేగింది..ఈ హింసలో ఇప్పటిదాకా తొమ్మిది మంది మరణించగావందల సంఖ్యలో ఆందోళన కారులు గాయపడ్డారు..దింతో విధిలేని పరిస్థితిలో మంహిద్రరాజపక్సే నిజంగానే రాజీనామా చేశారు..అయినప్పటికి ఉద్రికత్తలు తగ్గలేదు..దిన్ని దృష్టిలో వుంచుకుని శ్రీ లంక రక్షణ శాఖ,,ఆందోళనకారులపై కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ చేసింది..ఇదే సమయంలో,, ప్రధాని భవనం అయిన టెంపుల్ ట్రీస్ వద్ద శాంతియుతంగా ధర్నా చేపట్టిన నిరసనకారుల మీద జరిగిన దాడులు,,ఆటు చోటు చేసుకున్న హింసాత్మక సంఘటనలపై దర్యాప్తు చేపట్టాలని పోలీస్ శాఖను,,మెజిస్ట్రేట్ ఆదేశించారు.
శ్రీ లంక మాజీ ప్రధాని మహీంద్ర రాజపక్సేదేశం విడిచిపోకుండా కోర్టు ఆదేశాలు జారీ
