Recent Posts

మాజీ ఎంపీ సబ్బం హరి కన్నుమూత

విశాఖపట్నం:  మాజీ ఎంపీ సబ్బం హరి(68) మరణించారు..గత 15 రోజుల నుంచి కరోనా చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు..ఈ నెల 15న ఆయన కరోనా బారిన పడ్డారు..మూడో రోజులపాటు సబ్బం హరి హోమ్ క్వారంటైన్‌లో ఉన్న సమయంలో పరిస్థితి కొంత తీవ్రంగా వుండడంతో వైద్యుల సలహామేరకు ఆయన విశాఖలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు..కరోనాతో పాటుగా ఆయనకు పలు ఇన్ఫెక్షన్లు సోకడంతో పరిస్థితి విషమించింది.. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ మరణించినట్టు వైద్యులు పేర్కొన్నారు..

Spread the love