July 4, 2022

గ్రీన్ బావర్చి హోటల్ అగ్ని ప్రమాదం-రెస్క్యూ చర్యలు చేపట్టిన అగ్నిమాపక సిబ్బంది

హైదరాబాద్: నగరంలోని రాయదుర్గం ప్రాంతంలో గ్రీన్ బావర్చి హోటల్ లో మంటలు చెలరేగాయి..ఐమాక్ చాంబర్ లోని 2 వ అంతస్తులో వున్న హోటల్ లో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి..బాధితులు హోటల్ టెర్రస్ పైకి చేరుకుని,, రక్షించాలంటూ భవనం పైనుంచి కేకలు వేశారు..బిల్డింగ్ లో ఇంకా 20 మంది వరకు చిక్కుకున్నట్లు సమాచారం.. ఘటనాస్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మూడు ఫైరింజన్లతో మంటలను ఆర్పుతూ,,మరో వైపు భారీ క్రేన్లతో సహాయంతో బిల్డింగ్ టెర్రస్ పై చిక్కుకున్న వారి రక్షించేందుకు చర్యలు చేపట్టారు..

Share
error: Content is protected !!