Recent Posts

చిత్తూరులో బలంగా వీచిన ఫ్యాను గాలి-టైరు పంక్చర్ అయిన సైకిల్

లెక్కింపు ప్రశాంతం-మున్సిపల్ కమిషనర్..

చిత్తూరు: టీడీపీ అధినేత చంద్రబాబు కంచుకోట అయిన చిత్తూరుజిల్లా కుప్పంలో వైసీపీ గాలి వీస్తుందని మొదటి నుంచి చెప్పుకుంటు వస్తున్న వైసీపీ నాయకుల మాటలు నిజమైయ్యాయి.మునిసిపాలిటీ ఎన్నికలకు ముందు చంద్రబాబు కుప్పంలో పర్యటించి కార్యకర్తల్లో ఉత్సహం నింపారు..ఎన్నికల ప్రచారంలో బాగంగా టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్  కూడా కుప్పంలో పర్యటించారు.అయినప్పటికి అక్కడ ఫ్యాను గాలి బలంగా వీసింది..అదే సమయంలో సైకిల్ టైర్ పంక్చర్ అయిందని వైసీపీ నేతలు వ్యాఖ్యనిస్తున్నారు..

మున్సిపల్ కమిషనర్:- కుప్పం మున్సిపల్ ఏన్నికల ఓట్లు లెక్కింపు ప్రశాంతంగా నిర్వహించడం జరిగిందని మున్సిపల్ కమిషనర్,ఆర్ ఓ  వి.ఎస్.చిట్టిబాబు పేర్కొన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలతో రాష్ట్ర ఎన్నికల కౌన్టింగ్ పరిశీలకుల డాక్టర్ యన్ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం ఉదయం కుప్పం MFC ప్రభుత్వ జూనియర్ ఓకేషనల్ కళాశాలల్లో ప్రశాంతంగా ఓట్లు లెక్కింపు జరిగిందని ఆర్ ఓ తెలిపారు. ఓట్లు లెక్కింపు ప్రక్రియను పూర్తి స్థాయిలో వీడియో కవరేజ్ చేయడం జరిగిందన్నారు.అనంతరం గెలుపొందిన అభ్యర్థులకు డికలరేషన్ ఫారంను అందజేశారు..వార్డుల వారీగా అభ్యర్థులకు వచ్చిన ఓట్లు వివరాలు:-

1వ వార్డులో YCP అభ్యర్థి జగదీష్ 654 ఓట్ల ఆధిక్యతతో గెలుపు,,,2వ వార్డులో YCP అభ్యర్థి మునిరాజు 352 ఓట్ల ఆధిక్యతతో గెలుపు,,,3వ వార్డులో YCP అభ్యర్థి అరవింద్ 98 ఓట్ల ఆధిక్యతతో గెలుపు,,,4వ వార్డులో YCP అభ్యర్థి జయమ్మ 215 ఓట్ల ఆధిక్యతతో గెలుపు,,,5వ వార్డులో TDP అభ్యర్థి సెల్వరాజ్ 156 ఓట్ల ఆధిక్యతతో గెలుపు,,,6వ వార్డులో YCP అభ్యర్థి జయంతి 12 ఓట్ల ఆధిక్యతతో గెలుపు,,,7వ వార్డులో YCP అభ్యర్థి నాగరాజు 300 ఓట్ల ఆధిక్యతతో గెలుపు,,,8వ వార్డులో YCP అభ్యర్థి చంద్రమ్మ 314 ఓట్ల ఆధిక్యతతో గెలుపు,,,9వ వార్డులో YCP అభ్యర్థి హఫీజ్ 77 ఓట్ల ఆధిక్యతతో గెలుపు,,,10వ వార్డులో YCP అభ్యర్థి మమత 276 ఓట్ల ఆధిక్యతతో గెలుపు,,,11వ వార్డులో TDP అభ్యర్థి కస్తూరి 6 ఓట్ల ఆధిక్యతతో గెలుపు,,,12వ వార్డులో YCP అభ్యర్థి మాధవి 188 ఓట్ల ఆధిక్యతతో గెలుపు,,,13వ వార్డులో YCP అభ్యర్థి హంస 115 ఓట్ల ఆధిక్యతతో గెలుపు,,,14వ వార్డు YCP ఏకగ్రీవం,,,15వ వార్డులో YCP అభ్యర్థి తిలకావతి 465 ఓట్ల ఆధిక్యతతో గెలుపు,,,16వ వార్డులో YCP అభ్యర్థి సుధీర్ 234 ఓట్ల ఆధిక్యతతో గెలుపు,,,17వ వార్డులో YCP అభ్యర్థి దేవకి 87 ఓట్ల ఆధిక్యతతో గెలుపు,,,18వ వార్డులో TDP అభ్యర్థి షబానా తాజ్ 104 ఓట్ల ఆధిక్యతతో గెలుపు,,,19 వ వార్డులో TDP అభ్యర్థి దామోదరం 95 ఓట్ల ఆధిక్యతతో  గెలుపు,,,20వ వార్డులో TDP అభ్యర్థి సోమశేఖర్ 151 ఓట్ల ఆధిక్యతతో గెలుపు,,,21వ వార్డులో YCP అభ్యర్థి లావణ్య 7 ఓట్ల ఆధిక్యతతో గెలుపు,,,22వ వార్డులో TDP అభ్యర్థి సురేష్ 232 ఓట్ల ఆధిక్యతతో గెలుపు,,,23వ వార్డులో YCP అభ్యర్థి రాజ్ కుమార్ 69 ఓట్ల ఆధిక్యతతో గెలుపు,,,24వ వార్డులో YCP అభ్యర్థి సయ్యద్ అలీ 50 ఓట్ల ఆధిక్యతతో గెలుపు,,,25వ వార్డులో YCP అభ్యర్థి మంజుల 525 ఓట్ల ఆధిక్యతతో గెలుపు.

Spread the love
error: Content is protected !!