Recent Posts

దేశీయ అవసరాలు తీరుస్తునే మిగులు వ్యాక్సిన్లను మిత్ర దేశాలకు ఎగుమతి-మాండవీయా

అమరావతి: వ్యాక్సిన్ మైత్రి కార్యక్రమంలో భాగంగా వచ్చే నెల నుంచి దేశీయ అవసరాలు తీరుస్తునే మిగులు వ్యాక్సిన్లను మిత్ర దేశాలకు ఎగుమతి చేస్తామని కేంద్ర ఆరోగ్యశాక మంత్రి మన్‌సుఖ్‌ మాండవియా వెల్లడించారు. తొలి ప్రాధాన్యం దేశీయ అవసరాలకు ఇస్తామని,30 కోట్లకు పైగా డోసుల వ్యాక్సిన్‌ విదేశాలకు ఎగుమతి చేయాలని ప్రయత్నిస్తున్నామన్నారు..పలు పార్మా కంపెనీలతోపాటు హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్‌ కంపెనీల నుంచి కూడా కోవిడ్ వ్యాక్సిన్‌ తయారీ ప్రారంభమౌతుందని ఆయన వివరించారు.

Spread the love