Recent Posts

ఈఎస్ఐ మెడికల్ స్కామ్‌ లో ఆస్తులను అటాచ్ చేసినట్లు ప్రకటించిన ఈడీ

హైదరాబాద్: గత సంవత్సరం బయటపడిన ఈఎస్ఐ మెడికల్ స్కామ్‌ రెండు తెలుగు రాష్ట్రాలను కుదిపివేసింది..ఈ స్కామ్ లో ఈడీ అధికారులు నిందితులకు సంబంధించిన రూ.144 కోట్లు,131 ఆస్తులను అటాచ్ చేశారు. హైదరాబాద్, బెంగళూరు, నోయిడా, చెన్నైలోని 97 ఫ్లాట్స్, 6 విల్లాలు,18 కమర్షియల్ షాపులను కూడా అటాచ్ చేశారు.ఈఎస్‌ఐ మాజీ డైరెక్టర్ దేవికారాణి, శ్రీహరిబాబు, రాజేశ్వరిరెడ్డి, పద్మ, ఫార్మసిస్ట్ నాగలక్ష్మి ఆస్తులను జప్తు చేశారు. మనీలాండరింగ్ యాక్ట్ 200 ప్రకారం ఆస్తులను అటాచ్ చేసినట్లు ఈడీ అధికారులు ప్రకటించారు.

Spread the love
error: Content is protected !!