Recent Posts

గుజరాత్‌లో భూ ప్రకంపనలు-రిక్టర్‌ స్కేల్‌పై దీని తీవ్రత 5.0

అమరావతి: గుజరాత్‌లోని ద్వారకలో గురువారం మధ్యాహ్నం 3.15 గంటల సమయంలో భూ ప్రకంపనలు సంభవించినట్లు జాతీయ భూకంప అధ్యయన కేంద్రం (SCS) తెలిపింది..రిక్టర్‌ స్కేల్‌పై దీని తీవ్రత 5.0 గా నమోదైంది.ద్వారకకు వాయువ్య దిశలో 223 కిలోమీటర్ల దూరంలో, 10 కిలో మీటర్ల లోతున భూపంక కేంద్రాన్ని గుర్తించినట్లు తెలిపింది.ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించి సమాచారం తెలియాల్సి ఉంది..

Spread the love
error: Content is protected !!