Recent Posts

అక్టోబరు 7వ తేది నుంచి శ్రీశైలంలో దసరా మహోత్సవాలు!

అమరావతి: దసరా మహోత్సవాల నిర్వహణపై సోమవారం ఈవో లవన్న శ్రీశైలంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.. అక్టోబర్ 7వ తేది నుంచి 15వ తేది వరకు దసరా మహోత్సవాలు నిర్వహించనున్నట్టు సమీక్ష సమావేశం ముగిసిన అనంతరం శ్రీశైలం ఆలయం ఈవో  తెలిపారు..శరన్న నవరాత్రి ఉత్సవాల సందర్బంగా మలిఖర్జున సమేత భ్రమరాంబికా దేవి వివిధ అలంకారాలలో భక్తులకు దర్శనమివనున్నారు..కోవిడ్ నిబంధనలతో శ్రీ స్వామి అమ్మవార్ల గ్రామోత్సవం రద్దు చేసినట్టు వెల్లడించారు..గ్రామోత్సవం రద్దు దృష్ట్యా,,స్వామి అమ్మవార్లకు ఆలయ ప్రదక్షిణ ఉంటుందన్నారు.. దసరా మహోత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరుపున,స్వామి అమ్మవారికి అక్టోబర్ 14న పట్టువస్త్రాలు సమర్పణ ఉంటుందని ఈవో తెలిపారు..

Spread the love