Recent Posts

దొచుకొవడం,దాచుకొవడం కాదు తోడేరు బుడ్డారెడ్డి-సోమిరెడ్డి

నెల్లూరు: టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేష్ పై సర్వేపల్లి ఎమ్మేల్యే గోవర్దన్ రెడ్డి నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నడని,నియోజకవర్గం పరిధిలో దొచుకొవడం,దాచుకొవడం,ఇళ్లు కట్టించుకోవడం కాదంటూ టీడీపీ మాజీ మంత్రి సోమిరెడ్డి.చంద్రమోహన్ రెడ్డి తీవ్రంగా విమర్శలు గుప్పించారు..సోమవారం అయన మీడియా సమావేశంలో మాట్లాడారు..

Spread the love