అమరావతి: ఉత్తరాఖండ్‌లోని పవిత్ర పుణ్యక్షేత్రం కేదార్నాథ్ ఆలయం తిరిగి తెరుచుకున్నాయి..దాదాపు ఆరు నెలల సుదీర్ఘ విరామం తరువాత శుక్రవారం నుంచి దర్శనార్థం వచ్చే భక్తులను అనుమతిస్తున్నారు..వేద మంత్రాల మధ్య పూజరులు ఆలయ తలుపులు తెరిచారు..ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ధామి ఈ కార్యక్రమానికి హాజరై పూజలు చేశారు..
కేదార్నాథ్ దర్శనానికి భక్తులకు అనుమతి
