Recent Posts

డిగ్రీ విద్యార్దులను 35 మార్కులు కాదు 25 మార్కులతోనే పాస్ చేయాలి-ABVP

నెల్లూరు: కరోనా కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల విద్యార్దులకు online class జరిగాయి కాని డిగ్రీ విద్యార్దులకు online class కొన్ని కాలేజ్ ల్లో 75 శాతం,మరి కొన్ని కాలేజ్ ల్లో 0 శాతంగా వుందని ABVP విద్యార్ది నాయకులు సాయికృష్ణ,రాజశేఖర్ లు తెలిపారు.సోమవారం ABVP కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు.

Spread the love